ఖమ్మంలో వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తూ దాని నుంచి నీరు సరపరా అయ్యే పైప్‌లో పడి ఓ పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందాడు. ట్యాంక్ నుంచి నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన పైప్‌లో ప్రమాదవశాత్తు అతను పడిపోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. సుమారు ఐదు గంటల పాటు రెస్క్యూ చేయడంతో మృతదేహం లభ్యమైంది.